Image Source: Shruti Haasan Instagram

ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Shruti Haasan Instagram

ఇందులో ఆమె నల్ల డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Shruti Haasan Instagram

ఈ సంవత్సరం శ్రుతి హాసన్ నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యారు.

Image Source: Shruti Haasan Instagram

అవే ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’.

Image Source: Shruti Haasan Instagram

సంక్రాంతికి విడుదల అయిన రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి.

Image Source: Shruti Haasan Instagram

ప్రస్తుతం తన చేతిలో మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి.

Image Source: Shruti Haasan Instagram

‘హాయ్ నాన్న’, ‘సలార్’ డిసెంబర్‌లో విడుదల కానున్నాయి.

Image Source: Shruti Haasan Instagram

దీంతోపాటు ‘ది ఐ’ అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్నారు.