టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లింది.

ఇప్పుడిప్పుడే తిరిగి టాలీవుడ్ పై దృష్టి పెడుతోంది.

ఈ క్రమంలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ దక్కించుకుంది.

ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా 'సలార్'లో ఛాన్స్ దక్కించుకుంది.

అలానే చిరు, బాలయ్యలతో కలిసి సినిమాలు చేసింది. 

త్వరలోనే అవి రిలీజ్ కాబోతున్నాయి. 

ఓ పక్క షూటింగ్ లతో బిజీ ఉంటూనే.. మరోపక్క ఫోటోషూట్ లలో పాల్గొంటుంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో లో శృతి హాట్ గా కనిపిస్తోంది.

శృతిహాసన్ ఫొటోలు