తెలుగులో ఆర్య 2, మొగుడు వంటి సినిమాల్లో నటించింది శ్రద్ధా దాస్. ఆ తరువాత బాలీవుడ్ లో, బెంగాలీలో కొన్ని సినిమాలు చేసింది. కానీ ఏవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. తెలుగులో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. కొన్ని సినిమాల్లో బోల్డ్ రోల్స్ లో కనిపించినప్పటికీ అవకాశాలైతే రాలేదు. తెలుగులో ఆమె చివరిగా 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేసింది. శ్రద్ధాదాస్ లేటెస్ట్ వీడియో