బీచ్‌లో కూతురితో ఎంజాయ్ చేస్తున్న శ్రీయా శరణ్ - వీడియో వైరల్ టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుని శ్రియ శరణ్. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ నటించి మెప్పించింది. కొన్నాళ్లు సినిమాలకు దూరమై ఆండ్రీ కోస్ చీవ్ అనే రష్యన్ సిటిజన్ తో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకుంది. శ్రియ అప్పుడప్పుడు తన కూతురు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. శ్రియ శరణ్ తన కూతురితో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. Photo Credit : Shriya Saran/Instagram