సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అందాల భామ పూజా హెగ్డే.. తన లేటెస్ట్ ఇన్స్టా రీల్ తో నెట్టింట నిప్పు రాజేసింది.