స్కాట్‌ల్యాండ్‌లో మహేష్ బాబు ఫ్యామిలీ అడ్వేంచర్స్ - ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్

మహేష్ కూతురు సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

చిన్న వయసులోనే సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది.

తన డ్యాన్స్ వీడియోలతో నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్తే ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది.

మహేష్ నటించిన 'సర్కారు వారి పాట' సినిమాలో కనిపించి ఆకట్టుకుంది.

రీసెంట్ గా ఓ ప్రముఖ జ్యువెలరీ యాడ్ కి అంబాసిడర్ గా వ్యవహరించి రికార్డు క్రియేట్ చేసింది.

మహేష్ ఫ్యామిలీ గోల్ఫ్, గన్ షూట్స్ చేస్తూ సందడి చేసిన వీడియో వైరల్ అవుతుంది. దాన్ని మీరూ చూసేయండి.

Photo Credit : sitara/Instagram