శ్రియ న్యూ ఏజ్ మామ్! వర్కింగ్ విమెన్ కూడా!



పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ విషయం దాచారేమో కానీ... ఈ మధ్య అమ్మాయిని దాచి పెట్టడం లేదు. 



రీసెంట్ గా అమ్మాయితో కలిసి శ్రియా శరన్ ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలు ఇవి 



అమ్మాయితో పాటు చూస్తే తప్ప శ్రియ అమ్మ అయిన విషయం ఎవరికీ పెద్దగా గుర్తు రాదు. 



ఓ అమ్మాయికి తల్లి అయినా సరే చక్కటి శరీరాకృతి మైంటైన్ చేయడంలో శ్రియను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. 



అన్నట్టు... శ్రియ కుమార్తె పేరు రాధ. ఈ మధ్య తరచూ ఆమెతో దిగిన ఫోటోలను శ్రియ పోస్ట్ చేస్తున్నారు.



ఉపేంద్ర, సుదీప్ హీరోలుగా నటించిన 'కబ్జా' సినిమాతో శ్రియ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 



'కబ్జా' సినిమా మార్చి 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది.



'కబ్జా' కాకుండా తెలుగు, హిందీ సినిమా 'మ్యూజిక్ స్కూల్'లో కూడా శ్రియ నటిస్తున్నారు. 



శ్రియా శరణ్ (All Images Courtesy : Shriya Saran / Instagram)