Image Source: Aditi Rao Hydari Instagram

హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్ రూమర్స్‌పై అదితి రావు హైదరి స్పందించింది.

ప్రస్తుతానికి ఈ రూమర్స్ గురించి ఏమీ పట్టించుకోవడం లేదని తెలిపింది.

Image Source: Aditi Rao Hydari Instagram

మాట్లాడేవాళ్లు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారని, వాళ్లని ఆపలేమని అంది.

Image Source: Aditi Rao Hydari Instagram

తన దృష్టి పూర్తిగా సినిమాల మీదనే ఉందని పేర్కొంది.

‘మహా సముద్రం’ సినిమా టైమ్ నుంచే వీరి మధ్య డేటింగ్ రూమర్స్ వచ్చాయి.

ఈ మధ్య వారిద్దరూ కలిసి చాలా చోట్ల కనిపిస్తున్నారు.

Image Source: Aditi Rao Hydari Instagram

శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌కు కూడా వీరిద్దరూ కలిసి వచ్చారు.

Image Source: Aditi Rao Hydari Instagram

అదితి రావు హైదరి ఇటీవలే ‘తాజ్’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు.

Image Source: Aditi Rao Hydari Instagram

ఇందులో అనార్కలి పాత్రలో అదితి కనిపించారు.

హీరామండీ వెబ్ సిరీస్ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.