పెయింటర్ గా మారిన దీప్తి- ఇంతకీ ఏ బొమ్మ గీశావ్?

ఆర్టిస్టులా కుంచె పట్టి బొమ్మలు వేసేందుకు తెగ ట్రై చేస్తుంది బిగ్ బాస్ బ్యూటీ.

కానీ, పేపర్ మీద పూయాల్సిన రంగులు తన ఒంటికి వేసేసుకుంది.

ఆర్టిస్ట్ కూడా ఇంతగా బిల్డప్ కొట్టరు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

పెయింటింగ్ వేశావా? మొహానికి రంగులు పూసుకున్నావా? అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం అమ్మడి పెయింటింగ్ హంగామా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

దీప్తి పెయింటింగ్ కథా కమామిషు మీరూ చూసేయండి..

Photos & Videos Credit: D E E P T H I R E D D Y/Instagram