బ్రహ్మాస్త్ర భామ మౌని రాయ్ జార్జియా వెళ్లింది.



అక్కడ నుంచి తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.



గ్రీన్ అవుట్ ఫిట్ మీద బ్లాక్ కోట్‌తో చాలా అందంగా కనిపిస్తుంది.



గతేడాది విడుదల అయిన బ్రహ్మాస్త్రలో మౌని రాయ్ నెగిటివ్ రోల్‌లో కనిపించింది.



ప్రస్తుతం ‘ది వర్జిన్ ట్రీ’ అనే సినిమాలో మౌని నటిస్తుంది.



డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా మౌని రాయ్ ఫేమ్‌లోకి వచ్చింది.



ఆ తర్వాత నాగిన్ టీవీ సీరియల్ ద్వారా స్టార్‌డమ్ వచ్చింది.



డాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ ఐదో సీజన్‌కు జడ్జిగా వ్యవహరిస్తుంది.



దీంతోపాటు డాన్స్ బంగ్లా డ్యాన్స్ 12వ సీజన్‌కు కూడా మౌని రాయ్ జడ్జిల్లో ఒకరు.