ఉర్ఫీ జావేద్ మరోసారి అందరూ తనను చూసేలా డ్రస్ వేసుకున్నారు. టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. 

విమర్శలు ఎన్ని వస్తున్నా సరే... కాస్ట్యూమ్స్ పరంగా ప్రయోగాలు చేయడానికి ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ వెనకడుగు వేయరు. 

బ్లాక్ మోనోకిని, ట్రాన్స్ పరెంట్ స్కర్ట్ వేసుకుని లేటెస్టుగా ఉర్ఫీ జావేద్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ట్రాన్స్ పరెంట్ స్కర్ట్ లో నుంచి ఉర్ఫీ జావేద్ బాడీ కనబడుతోంది.

హెయిర్ స్టైల్ విషయానికి వస్తే హై పోనీటైల్ లో కనిపించారు. 

పేరుకు ఉర్ఫీ జావేద్ స్కర్ట్ వేసుకున్నారు కానీ, తీక్షణంగా గమనిస్తే తప్ప అది ఉన్నట్టు కూడా తెలియదు. 

చెవులకు భారీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారు. అవీ జనాల దృష్టిని ఆకర్షించాయి. 

ఉర్ఫీ జావేద్ స్కర్ట్ చూస్తే... దానికి జిప్ కూడా ఉంది. ఇది స్టైల్ అన్నమాట.

ఈ డ్రస్ కంటే చిట్టిపొట్టి డ్రస్సులు, అసలు ఒక్కోసారి డ్రస్ లేకుండా బికినీలతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఉర్ఫీ స్టైల్.   

ఈ విధమైన డ్రస్ లు వేసుకోవడం ఉర్ఫీకి కొత్త ఏమీ కాదు. చాలా అంటే చాలా కామన్.

ఉర్ఫీ జావేద్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Manav Manglani)