అందాల భామ అషురెడ్డి ఇప్పుడు దుబాయ్ లో ఉన్నారు. దుబాయ్ లోని ఓ స్టార్ హోటల్ లోని స్విమ్మింగ్ ఫూల్ లో అషురెడ్డి ఇలా స్విమ్మింగ్ చేస్తున్నారు. అషురెడ్డి ఒక్కరే లేరు, ఆమెతో పాటు స్నేహితురాళ్ళు కూడా ఉన్నారు. అషురెడ్డి లేటెస్ట్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా దుబాయ్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ను అషురెడ్డి కలిశారు. ఆ వీడియో ఇది 'బిగ్ బాస్' కార్యక్రమంతో అషురెడ్డి తెలుగు లోగిళ్లలో పేరు తెచ్చుకున్నారు. 'బిగ్ బాస్'కి ముందు అషురెడ్డి సినిమాల్లో కూడా నటించారు. రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి చేసిన ఇంటర్వ్యూ వీడియోలు కూడా యూట్యూబ్ లో వైరల్ అయ్యాయి. ఒకవైపు సినిమాలు, షోలు చేస్తూనే... మరోవైపు ఫారిన్ టూర్లు వేస్తున్నారు అషురెడ్డి బుర్జ్ ఖలీఫా ముందు అషురెడ్డి (All Images, Videos Courtesy : Ashu Reddy Instagram)