Image Source: Sunny Leone Instagram

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Image Source: Sunny Leone Instagram

బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో కూడా సన్నీ చాలా అందంగా ఉంది.

Image Source: Sunny Leone Instagram

2012లో వచ్చిన ‘జిస్మ్ 2’ సినిమాతో సన్నీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Image Source: Sunny Leone Instagram

తర్వాత స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంది.

Image Source: Sunny Leone Instagram

2014లో వచ్చిన ‘కరెంటు తీగ’ తెలుగులో తనకు మొదటి సినిమా.

Image Source: Sunny Leone Instagram

ఆ తర్వాత ‘పీఎస్‌వీ గరుడ వేగ’ సినిమాలో ప్రత్యేక గీతంలో కనిపించింది.

Image Source: Sunny Leone Instagram

అనంతరం గతేడాది మంచు విష్ణు ‘జిన్నా’లో కీలక పాత్రలో కనిపించింది.

Image Source: Sunny Leone Instagram

ప్రస్తుతం తన చేతిలో ఏకంగా ఆరు సినిమాలు ఉండటం విశేషం.

Image Source: Sunny Leone Instagram

2019లో ‘పాస్‌వర్డ్’ అనే సినిమా ద్వారా నేపాలీ పరిశ్రమలోకి కూడా సన్నీ ఎంట్రీ ఇచ్చింది.

Image Source: Sunny Leone Instagram

2022లో బంగ్లాదేశీ సినిమాలో కూడా సన్నీ తళుక్కుమంది.