ఆరెంజ్ హాఫ్ శారీలో శ్రీముఖి- ట్రెడిషనల్ లుక్ తో మెస్మరైజ్

బుల్లితెర ప్రేక్షకులకు శ్రీముఖి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

యాంకర్ గా ఆమె చేసే సందడి మామూలుగా ఉండదు.

తన అందం, చలాకీ తనంతో ఆడియెన్స్ ను ఇట్టే కట్టిపడేస్తోంది.

ఈమె షో చేస్తోందంటే ప్రేక్షకులు నవ్వుల్లో తేలియాడుతారు.

తాజాగా నారింజ రంగు లంగావోణీలో ఫోటోలకు ఫోజులిచ్చింది.

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Photos Credit: Sreemukhi/Instagram