అదా, ఇడ్లీ సాంబర్ కథ - ఇలా కూడా తింటారా? ‘హార్ట్ ఎటాక్‘ సినిమాతో అదా శర్మ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమా హిట్ కాకపోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ‘సన్ ఆఫ్ సత్యమూర్తి‘, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘గరం’, ‘క్షణం’, ‘కల్కి’ సినిమాల్లో కనిపించింది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ కు దూరం అయ్యింది. సోషల్ మీడియాలో నిత్య హాట్ హాట్ ఫోటోలతో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఇడ్లీ ఎలా తినాలో చూపిస్తూ ఓ ఫన్నీ వీడియో నెట్టింట్లోకి వదిలింది. Photos & Video Credit: Adah Sharma/Instagram