బెంగళూరులో జగ్గూ భాయ్ భోజనం- ఆ పాటేంది బాంచన్?

జగపతి బాబు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోగా చేసి, ప్రస్తుతం విలన్ గా నటిస్తున్నారు.

హీరో క్యారెక్టర్స్ తో పోల్చితే విలన్ పాత్రలే ఆయనకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి.

ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.

సినిమాతో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫన్నీ వీడియోలను షేర్ చేస్తుంటారు.

తాజాగా బెంగళూరులో డిన్నర్ చేస్తున్న వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు.

డిన్నర్ వీడియోకు ఆయన యాడ్ చేసి పాటను చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Photos & Video Credit: Jaggu Bhai/Instagram