టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ వివాహం వైభవంగా జరిగింది. మంచు మనోజ్ - భూమా మౌనికా రెడ్డి వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఫిల్మ్ నగర్‌లోని మంచు నిలయంలో వీరి వివాహం జరిగింది మోహన్ బాబు, దివంగత భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు వధూవరులను ఆశీర్వదించారు మంచు మనోజ్, మౌనిక పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ సెలబ్రిటీలు, నెటిజన్లు వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు మావయ్య మోహన్ బాబును పట్టుకుని కోడలు మౌనిక కన్నీళ్లు శుక్రవారం రాత్రి నిర్ణీత ముహూర్తానికి మంచు మనోజ్ ఓ ఇంటి వాడయ్యాడు తమ జంటను ఆశీర్వదించాలని మంచు మనోజ్ కోరారు.