Image Source: Kiara Advani Instagram

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Kiara Advani Instagram

ఐపీఎల్ ఓపెనింగ్ సెరెమోనీలో కియారా ఇదే అవుట్ ఫిట్‌లో కనిపించారు.

Image Source: Kiara Advani Instagram

ఈ డ్రెస్‌లో కియారా అదిరిపోయే లుక్‌లో కనిపించారు.

Image Source: Kiara Advani Instagram

పింక్ కలర్‌ను ఫీల్ అవుతున్నా అని కూడా ఫొటో క్యాప్షన్‌లో పేర్కొన్నారు.

Image Source: Kiara Advani Instagram

కియారా ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది.

Image Source: Kiara Advani Instagram

ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో కియారా కూడా ముందు వరుసలో ఉంటుంది.

Image Source: Kiara Advani Instagram

రామ్ చరణ్, శంకర్‌ల సినిమాలో తనే హీరోయిన్.

Image Source: Kiara Advani Instagram

దీంతోపాటు కార్తీక్ ఆర్యన్ సరసన ‘సత్య ప్రేమ్ కీ కహానీ’ సినిమాలో కూడా నటిస్తుంది.

Image Source: Kiara Advani Instagram

2019లో ‘వినయ విధేయ రామ’ తర్వాత కియారా మళ్లీ తెలుగు సినిమా చేయలేదు.

Image Source: Kiara Advani Instagram

ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ సినిమాతోనే తెలుగులో కనిపించనుంది.