Image Source: Shriya Saran Instagram

ప్రముఖ హీరోయిన్ శ్రియాశరణ్ తన లేటెస్ట్ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Shriya Saran Instagram

ఇందులో ఆమె చీరకట్టులో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Shriya Saran Instagram

గతేడాది వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’లో శ్రియ కీలక పాత్రలో నటించారు.

Image Source: Shriya Saran Instagram

అంతేకాకుండా ‘దృశ్యం 2’లో కూడా కనిపించారు.

Image Source: Shriya Saran Instagram

ఈ సంవత్సరం ‘కబ్జ’ అనే కన్నడ సినిమాలో నటించారు.

Image Source: Shriya Saran Instagram

హిందీ, తెలుగు బైలింగ్వల్ ‘మ్యూజిక్ స్కూల్’లో కూడా యాక్ట్ చేశారు.

Image Source: Shriya Saran Instagram

2001లోనే శ్రియ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.

Image Source: Shriya Saran Instagram

‘ఇష్టం’ ఆమె తొలి చిత్రం.

Image Source: Shriya Saran Instagram

ఆ తర్వాత తెలుగులో దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించారు.

Image Source: Shriya Saran Instagram

తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లిష్, మలయాళం భాషల్లో కూడా కనిపించారు.