Image Source: BCCI

ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుత సెంచరీ చేశాడు.

Image Source: BCCI

ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ 94 బంతుల్లో 128 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Image Source: BCCI

అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.

Image Source: BCCI

ఈ ఇన్నింగ్స్‌తో శ్రేయస్ అయ్యర్ ప్రత్యేక జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

Image Source: BCCI

ప్రపంచకప్‌లో నంబర్-4 బ్యాట్స్‌మెన్‌గా సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా శ్రేయస్ నిలిచాడు.

Image Source: BCCI

ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

Image Source: BCCI

1999 ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించాడు.

Image Source: BCCI

2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ మార్కును తాకాడు.

Image Source: BCCI

చెన్నై వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది.