Image Source: ICC

గ్లెన్ మ్యాక్స్‌వెల్ కేవలం ఒక్క ఇన్నింగ్స్‌తో ఎన్నో రికార్డులు బద్దలుగొట్టాడు.

Image Source: ICC

ప్యాట్ కమిన్స్‌తో కలిసి ఏడో వికెట్‌కు వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక భాగస్యామ్యం (202 పరుగులు).

Image Source: ICC

ప్రపంచ కప్ చరిత్రలో మూడో అత్యధిక స్కోరు (201 నాటౌట్) సాధించాడు.

Image Source: ICC

వన్డే క్రికెట్ చరిత్రలో ఓపెనర్లు కాకుండా అత్యధిక వ్యక్తిగత స్కోరు (201 నాటౌట్).

Image Source: ICC

ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (201 నాటౌట్).

Image Source: ICC

వన్డేల్లో ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (201 నాటౌట్).

Image Source: ICC

వన్డేల్లో రెండో వేగవంతమైన డబుల్ సెంచరీ (128 బంతుల్లో). టాప్‌లో ఇషాన్ కిషన్ (126 బంతుల్లో) ఉన్నాడు.

Image Source: ICC

ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ చరిత్రలో ఇదే (292) అత్యధిక లక్ష్యఛేదన.

Image Source: ICC

పురుషుల వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీతో పాటు అదే మ్యాచ్‌లో వికెట్ తీసిన రెండో ఆటగాడు.

Image Source: ICC

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటని క్రికెట్ పండితులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.