శ్రద్ధా దాస్ 'ఖాకీ ది బీహార్ చాప్టర్' అనే వెబ్ సీరిస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రద్ధా తెలుగు సినిమాలే కాదు.. హిందీ, మలయాళం, బెంగాలీ, కన్నడ భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకుంది. 'సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. 'డార్లింగ్', 'ఆట', 'డైరీ', 'అధినేత', 'ఆర్య-2',' పి ఎస్ వి గరుడవేగా', 'ఎక్ మినీ కథ' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ప్యూర్ సోల్ ' అనే ఇంగ్లీష్ షార్ట్ ఫిలింలోను నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఓ డాన్స్ షో లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. Image Credits: Shraddha Das/Instagram