చీరలో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ క్యూట్ బ్యూటీ

దీప్తి సునయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్ షోలో అడుగు పెట్టింది.

హౌస్ లో చక్కటి ఆట తీరుతో ఆకట్టుకుంది.

హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.

యూట్యూబర్ షణ్ముఖ్ తో ప్రేమ, బ్రేకప్ వ్యవహారంతో బాగా పాపులర్ అయ్యింది.

తాజాగా పోస్టు చేసిన వీడియోలో చీర కట్టుకుని చిరు నవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంది.

Photos & Video Credit: Deepthi Sunaina/Instagram