క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తున్న ‘బీఎఫ్‌ఎఫ్‌’ బ్యూటీ

‘ఆహా’ ఓటీటీ వెబ్‌ సిరీస్‌ ‘బీఎఫ్‌ఎఫ్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది రమ్య పసుపులేటి.

ఈ సిరీస్ లో బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంతుతో కలిసి నటించింది.

2001 జనవరి 15న హైదరాబాద్ లో జన్మించిన రమ్య, డిజిటల్ తో పాటు వెండితెరపైనా సందడి చేస్తోంది.

2018లో విడుదలైన ‘హుషారు’ సినిమాతో సినీ కెరీర్ మొదలుపెట్టింది.

ఆ తర్వాత ‘మైల్స్ ఆఫ్ లవ్’, ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమాల్లో నటించింది.

2019లో జీ5 ‘చదరంగం’వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించింది.

తాజాగా షేర్ చేసిన వీడియోలో క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తోంది.

Photos & Video Credit: Ramya/Instagram