గుమ్మంలో నందినీ రాయ్ - ఆ ఎదురుచూపు ఎవరి కోసమో!

హైదరాబాదీ భామ నందినీ రాయ్‌ తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో మూవీస్ చేసింది.

తెలుగులో మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్‌, శివరంజనీ చిత్రాల్లో నటించింది.

‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ తో పాటు స్పెషల్‌ సాంగ్‌ చేసి ఆకట్టుకుంది.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 2తో ఫాలోవర్లను బాగా సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సరికొత్త లుక్స్ తో అలరిస్తోంది.

తాజాగా గుమ్మంలో నిలబడి ఎదురు చూస్తున్న వీడియోను నెట్టింట్లో పోస్టు చేసింది.

Photos & Video Credit: Nandini Rai/Instgaram