వైట్ శారీలో గ్లామర్ షో చేశారు శ్రద్ధా దాస్. నెట్టింట ఆమె అందాల జాతర గురించి డిస్కషన్ జరుగుతోంది. మోడ్రన్ డ్రస్... ట్రెడిషనల్ శారీ... ఎందులోనైనా గ్లామర్ విందు ఇవ్వడం శ్రద్ధా దాస్ స్టైల్. రీసెంట్‌గా రెడ్ కలర్ డ్రస్‌లో శ్రద్ధా దాస్ గ్లామర్ ఫొటోస్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ట్రెడిషనల్‌గా వైట్ కలర్ శారీ కట్టారు శ్రద్ధా దాస్. ఇప్పుడీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్లలో శ్రద్ధా దాస్ ఒకరు అని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. అల్లు అర్జున్ 'ఆర్య 2', ప్రభాస్ 'డార్లింగ్' వంటి సినిమాల్లో ఆమె సెకండ్ లీడ్ రోల్స్ చేశారు. బోల్డ్ సినిమా 'గుంటూరు టాకీస్'తో పాటు టీవీ షోలలో జడ్జ్ గా కూడా శ్రద్ధా దాస్ కనిపించారు. శ్రద్ధా దాస్ (all images courtesy : shraddhadas43 / instagram)