స్విమ్ సూట్ వేసిన ఈ బోల్డ్ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? లేకపోతే నెక్స్ట్ ఫోటో చూడండి. ఎస్... బోల్డ్ బ్యూటీ పూనమ్ బజ్వా! తెలుగులో నవదీప్ 'మొదటి సినిమా'లో పూనమ్ బజ్వా కథానాయికగా నటించారు. బ్లూ కలర్ స్విమ్ సూట్ ధరించిన ఫోటోలను పూనమ్ బజ్వా లాటెస్టుఫా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కినేని నాగార్జున 'బాస్' సినిమాలో పూనమ్ బజ్వా సెకండ్ హీరోయిన్. తెలుగులో పూనమ్ బజ్వాకు ఆశించిన విజయాలు దక్కలేదు. దాంతో ఆమె కనుమరుగు అయ్యారు. ఇప్పుడు పూనమ్ బజ్వా తమిళ సినిమాలు చేస్తున్నారు. అక్కడ ఆమెకు మంచి ఛాన్సులు వస్తున్నాయి. పూనమ్ బజ్వా (all images courtesy : poonambajwa555 / Instagram)