Image Source: Shraddha Das/Instagram

శ్రద్ధా దాస్ చాలా చలాకీగా ఉంటుంది.

శ్రద్ధా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్.

మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాదు చక్కగా చీరకట్టుకుని ఫొటోలకు పోజులిస్తుంది.

అందుకే, శ్రద్ధాకు అంత మంది అభిమానులు ఉన్నారు.

శ్రద్ధాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం.

అందుకే, ఆమె ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటుంది.

తాజాగా ఆమె ‘జబర్దస్త్’, ‘ఢీ’ షోలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దోశ ఆర్డర్ చేసుకుని, ఆ ఫోటో‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

‘‘ఆ దోశను చూస్తుంటే మాకూ ఆకలేస్తోందబ్బా’’ అని ఆమె అభిమానులు అంటున్నారు.

Images & Videos Credit: Shraddha Das/Instagram