అనసూయ ఏ డ్రెస్ వేసినా అలా సెట్ అయిపోవల్సిందే. అనసూయ నెమ్మదిగా బుల్లితెరను వదిలి వెండితెరలో సెటిలవుతోంది. తాజాగా ‘జబర్దస్త్’ షోను వదిలేసింది అందుకే. సినిమాల్లో బిజీగా మారిపోవడం వల్ల అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అనసూయకు చేతి నిండా అవకాశాలున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం బెటర్ అనేది అనసూయ ఉద్దేశం కాబోలు. తాజాగా అనసూయ మరోసారి చీరలో అందాలను ఆరబోసింది. వయస్సుతోపాటు అనసూయ అందం కూడా పెరిగిపోందని ఫ్యాన్స్ అంటున్నారు. అందుకే, ఆడవాళ్లకు అనసూయంటే అంత అసూయ అని అభిమానులు అంటున్నారు. Images and Videos Credit: Anasuya Bhardwaj/Instagram