పూర్ణం లేని బూరే, పూర్ణాలేని రియాల్టీ షో.. రెండూ చప్పనే! ఏదో ప్రాస కోసం ఈ బ్యూటీని బూరేతో పోల్చామని అనుకుంటున్నారా? కానేకాదు, టీవీ షోస్‌లో పూర్ణ ఉంటే ఆ కళే వేరని అభిమానులే అంటున్నారు. పూర్ణలేని షో.. పూర్ణంలేని చప్పిడి బూరెలా ఉంటుందని అంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన పూర్ణ ఇప్పుడు రియాలిటీ షోలకు జడ్జిగా ఫిదా చేస్తోంది. ఈ మధ్య సినిమాల్లో కూడా వివిధ పాత్రల్లో పూర్ణ కనిపిస్తోంది. పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో సహాయ నటిగా అవకాశాలు అందుకుంటోంది. ‘అఖండ’ సినిమాలో పూర్ణ కీలక పాత్ర పోషించింది. పూర్ణ త్వరలో హీరో నాని నటిస్తున్న ‘దసరా’లో విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. Image Credit: Shamna Kkasim/Instagram