బాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాల్లో మెరిసింది ఊర్వశి రౌతేలా.

ఈరోజు విడుదలైన 'ది లెజెండ్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.

అలానే 'బ్లాక్ రోజ్' అనే సినిమాలో నటిస్తోంది ఊర్వశి.

తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫొటోషూట్ లో పాల్గొంది.

సిల్వర్ కలర్ గౌన్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది ఈ బ్యూటీ.

ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి బాగా వైరల్ అవుతున్నాయి.

ఊర్వశి అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఊర్వశి రౌతేలా ఫొటోలు

ఊర్వశి రౌతేలా ఫొటోలు