పరగడుపున అరటిపండు తినొచ్చా?

అరటి పండ్లు శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలను అందిస్తుంది.

చాలా మంది ఖాళీ కడుపుతో అరటిపండును తింటారు.

కానీ, పరగడుపున అరటిపండు తినకూడదంటారు కొందరు నిపుణులు.

షుగర్‌ పేషెంట్లు ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

పొద్దున్నే అరటిపండు తీసుకుంటే కడుపులో ఆమ్లత్వం పెరిగి జీర్ణ సమస్యలు కలుగుతాయి.

ఖాళీ కడుపుతో అరటిపండు తింటే రక్తంలో మెగ్నీషియం లెవెల్ పెరుగుతుంది.

రక్తంలో కాల్షియం, మెగ్నీషియం సమతుల్యత దెబ్బతిని గుండెకు ముప్పు ఏర్పడుతుంది.

అరటిపండును భోజనం తర్వాత తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

పచ్చి అరటిపండును తినడం ఆరోగ్యానికి ఇంకా మంచిదంటున్నారు.

All Photso Credit: Pixabay.com