డయాబెటిక్ పేషెంట్లకు దివ్యౌష‌ధం క‌ల‌బంద జ్యూస

కలబంద రసంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పరగడుపున కలబంద జ్యూస్ తసుకుంటే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

కలబంద రసం తలనొప్పితో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగిస్తుంది.

కలబంద జ్యూస్ శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది.

కలబంద షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తూ డయాబెటిక్ పేషెంట్లకు దివ్యౌషధంలా పని చేస్తుంది.

కలబంద రసం దంతాలు, చిగుళ్ల స‌మ‌స్యల‌కు చెక్ పెడుతుంది.

క‌ల‌బంద జ్యూస్ కీళ్లను ఆరోగ్యంగా మార్చుతుంది.

క‌ల‌బంద గుజ్జును గాయాలపై రాస్తే త్వర‌గా మానిపోతాయి.

All Photos Credit: Pixabay.com