'దొరసాని' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్.

మొదటిసినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ప్రస్తుతం 'రంగమార్తాండ', 'పంచతంత్రం' వంటి సినిమాల్లో నటిస్తోంది.

త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇదిలా ఉండగా.. శివాత్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది. 

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో శివాత్మిక ఎంతో హాట్ గా కనిపిస్తోంది.

నిజానికి ఆన్ స్క్రీన్ పై ఇప్పటివరకు ఇంత హాట్ గా కనిపించలేదు.

కానీ ఆఫ్ స్క్రీన్ మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.