నిమ్మకాయకు బదులు వీటిని వాడొచ్చు

నిమ్మకాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి.

విటమిన్ సికి కేరాఫ్ అడ్రెస్ నిమ్మను కొనలేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు.

నిమ్మకు ప్రత్యామ్నాయంగా వీటిని వాడొచ్చు.

ఉసిరికాయలు

పుల్ల మామిడి

బొప్పాయి

నారింజలు

టమాటోలు

స్ట్రాబెర్రీ

క్యాప్సికం