లంగావోణీ... ట్రెండింగ్ స్టైల్ అమ్మమ్మల కాలం నాటి స్టైల్ లంగా వోణీ, మళ్లీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ గా మారింది. సెలెబ్రిటీలు ఇప్పుడు అధికంగా ఫాలో అవుతున్న అవుట్ ఫిట్ ఇదే. హీరోయిన్ నుంచి యాంకర్ల దాకా లెహెంగాల మోత మోగిపోతోంది. యాంకర్ సుమ బుల్లితెరపై లెహెంగాల ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రెస్ లా మారింది. ప్రత్యేకంగా డిజైన్ ఆమె లంగావోణీల రంగులు చాలా ఆకర్షణగా ఉంటాయి. పింకు రంగు లంగావోణీలో సుమ పసుపు, ముదురాకుపచ్చ మేలి కలయిలో అందాల అవుట్ ఫిట్ సుమ కనకాల (Image Credit: Suma Kanakala/Instagram) సుమ కనకాల (Image Credit: Suma Kanakala/Instagram)