బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతుంది దీపికా పిల్లి.



టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ యాంకర్ గా అవకాశాలు దక్కించుకుంది. 



బుల్లితెరపై షోలను హోస్ట్ చేస్తూ బిజీగా గడుపుతోంది.



దీపికా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.



ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. 



తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ డ్రెస్ లో ఓ ఫొటోషూట్ లో పాల్గొంది.



బ్లూ కలర్ లెహంగాలో ఎంతో అందంగా కనిపిస్తోంది దీపికా పిల్లి. 



ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 



ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.