1. మొదటి వన్డేలోనే సెంచరీ సాధించిన ఏకైక భారతీయుడు (100 నాటౌట్, 2016లో జింబాబ్వేపై)

2. తక్కువ ఇన్నింగ్స్‌లోనే (20) అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన బ్యాటర్

3. టెస్టుల్లో వరుసగా ఏడు అర్థ సెంచరీలు చేసిన ఏకైక భారతీయ ఆటగాడు

4. అంతర్జాతీయ టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న ఏకైక వికెట్ కీపర్

5. అత్యంత వేగంగా అర్థ సెంచరీ చేసిన భారతీయ ఓపెనర్ (18 బంతుల్లో)

6. వన్డేలు, టీ20లు రెండిట్లోనూ ఛేదనలో సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్

7. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో విజయం సాధించిన టెస్టుల్లో ఓపెనర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు (129, 2021లో ఇంగ్లండ్‌పై)

8. వన్డేలు, టెస్టుల్లో ఓపెనర్‌గా దిగిన మొదటి ఇన్నింగ్స్‌లోనే సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు.

9. ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారతీయుడు. (132 నాటౌట్)

10. ఐపీఎల్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ (14 బంతుల్లో)
(All Images Credits: BCCI/IPL)