ప్రణీతా సుభాష్ ప్రెగ్నెంట్ అని తెలుసు కదా! లేటెస్టుగా ఆమె బేబీ బంప్ ఫొటోలు షేర్ చేశారు. 'ప్రెగ్నెంట్ అని తెలిశాక చేసే మొదటి పని... అద్దం కనిపించిన ప్రతిసారీ గర్భాన్ని చెక్ చేసుకోవడం' అని ప్రణీత పేర్కొన్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ చేయాల్సిన వర్కవుట్స్ చేయడం ప్రారంభించారు ప్రణీత జిమ్ లో ప్రణీత సెల్ఫీ ప్రణీత వర్కవుట్స్ వీడియో సండే బేబీ బంప్‌తో స్విమ్మింగ్ పూల్ దగ్గర ప్రణీత ఇలా ఫొటోలు దిగారు. నితిన్ రాజుతో గత ఏడాది లాక్‌డౌన్‌లో, మే 31న ప్రణీతా సుభాష్ వివాహం జరిగింది. భర్త పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 11న తాను గర్భవతి అని ప్రణీత ప్రకటించారు. ప్రణీతా సుభాష్ స్కానింగ్ రిపోర్ట్ భర్త నితిన్ రాజుతో ప్రణీతా సుభాష్ (All images courtesy: Pranitha Subhash / Instagram)