గుండె వ్యాధులను అడ్డుకునే కాబూలీ చనా

మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు కాబూలీ చనాలో ఉన్నాయి.

వీటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఇనుము లోపం ఉన్న వారు వీటిని తింటే ఆ లోపం పోతుంది.

వెజిటేరియన్లకు ఇది మంచి ప్రొటీన్ ఫుడ్. గుడ్డు తినని వారికి ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం.



అధిక బరువు పెరగకుండా ఇది అడ్డుకుంటుంది.



రక్తంంలోని గ్లూకోజ్ స్థాయిలను ఇది క్రమబద్ధీకరిస్తుంది.

ఇవి జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.



గుండె సంబంధ వ్యాధులను అడ్డుకోవడంలో ఇవి ముందుంటాయి.



టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి కాబూలీ చనా చాలా మేలు చేస్తుంది. నియంత్రణలో ఉంచుతుంది.