'లాక్ అప్'కు కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.   

'లాక్ అప్' షోతో కంగనా రనౌత్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు.

కంగనా రనౌత్ అంటే కాంట్రవర్సీలు అని కొందరు విమర్శిస్తారు. అందుకు తగ్గట్టు ఈ షో కూడా తొలుత వివాదాల్లో చిక్కుకుంది.

ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో 'లాక్ అప్' స్ట్రీమింగ్ అవుతోంది.

'లాక్ అప్' షోకు ఏక్తా కపూర్ నిర్మాత.

మొత్తం 72 రోజుల పాటు 'లాక్ అప్' షో జరగనుంది. 

'జడ్జ్ మెంట్' ఎపిసోడ్ కోసం కంగనా రనౌత్ ప్రత్యేకంగా ముస్తాబు అవుతారు.

'లాక్ అప్' షోలో లాంగ్ గౌన్స్ లేదంటే సూట్ లలో కంగనా రనౌత్ ఎక్కువగా కనిపిస్తున్నారు. 

త్వరగా 100 మిలియన్స్ వ్యూస్ అందుకున్న షోగా 'లాక్ అప్; రికార్డు సృష్టించిందని కంగనా పేర్కొన్నారు. 

'లాక్ అప్' షో ఎంత సక్సెస్ సాధిస్తున్నా... బాలీవుడ్ మీడియా ప్రజలకు చెప్పడం లేదని కంగనా రనౌత్ విమర్శించారు

'లాక్ అప్' షోలో కంగనా రనౌత్ డ్రస్సింగ్ ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. 

కంగనా రనౌత్

మోడ్రన్ డ్రస్ లో కంగనా రనౌత్ 

కంగనా రనౌత్ (All Images courtesy: Kangana Ranaut / Instagram)