మామిడి పండుతో చర్మానికి మెరుపు

వేసవి వచ్చిందంటే మామిడి పండ్లు మార్కెట్లో సందడి చేస్తాయి. వాటిని తినడం వల్ల ఎన్ని లాభాలో

ఈ పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి.

చర్మానికి, జుట్టుకు మెరుపును అందిస్తుంది.



స్వీట్‌గా ఉండే ఫ్రూట్ అయినా ఇది తింటే ఇన్సులిన్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది.



మగవారికి మామిడి తింటే చాలా మంచిది. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ పండ్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది.

ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ శక్తికి సాయపడుతుంది.

గర్భిణిలకు ఇందులో ఉండే విటమిన్ ఎ, బి6, సి చాలా మేలు చేస్తాయి.