మార్చి 17న ప్రగతి పుట్టినరోజు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలు, సంగతులు...

కుమార్తె గీత, మరో అమ్మాయితో ప్రగతి. ఈ ఇయర్ బర్త్ డే తన బెస్ట్ బర్త్ డే అని ప్రగతి తెలిపారు.

పుట్టినరోజు నాడు... హ్యాపీ హ్యాపీగా ప్రగతి. బర్త్ డే విషెష్ చెప్పిన వాళ్ళందరికీ ఆమె థాంక్స్ చెప్పారు. 

చిరునవ్వులు చిందిస్తున్న ప్రగతి

ప్రగతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి హాగ్ చేసుకున్న ఫ్రెండ్

స్నేహితురాలికి కేక్ తినిపిస్తున్న ప్రగతి

ప్రగతి పుట్టినరోజు పార్టీలో నవ్వుల్ పువ్వుల్ 

ప్రగతికి ముద్దు ఇస్తున్న ఫ్రెండ్

బర్త్ డే పార్టీకి ప్రగతి ఎంటర్ అయ్యే ముందు... కళ్ళు మూసుకుని!

ప్రగతి బర్త్ డే పార్టీ కోసం డెకరేట్ చేసిన వాల్ (All images courtesy: Pragathi Mahavadi / Instagram)