నటీనటులు సాధారణంగా మేకప్ లేకుండా బయటకు రారు. చాలా తక్కువ మంది నో మేకప్ లుక్‌లో పబ్లిక్‌లోకి వస్తారు. అందులో శివాని ఒకరు. శివాని రాజశేఖర్ నో మేకప్ లుక్ రాజశేఖర్ ఫ్యామిలీ రీసెంట్‌గా డిన్నర్ చేయడానికి ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఫోటో ఇది. ఫోటో కొంచెం బ్లర్ ఉంది కానీ... అందులో చూస్తే మీకు రాజశేఖర్ అండ్ జీవిత కనిపిస్తారు. రాజశేఖర్ - జీవిత దంపతుల కుమార్తెలు శివాని, శివాత్మిక సెల్ఫీ వీడియో ఫుడ్ తిన్న తర్వాత తన ఫేస్ ఇలా అయ్యిందని శివాని రాజశేఖర్ పేర్కొన్నారు. లిఫ్టులో శివాని శివాత్మిక శివాని రాజశేఖర్ లేటెస్ట్ ఫొటోస్