శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 21 గురువారం పంచాంగం



శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం



తిథి  : అష్టమి గురువారం మధ్యాహ్నం 12.13 వరకు తదుపరి నవమి



నక్షత్రం:  అశ్విని సా 6.41 వరకు తదుపరి భరణి



వర్జ్యం : మధ్యాహ్నం 2.34 నుంచి 4.12 వరకు తదుపరి గురువారం రాత్రి తల్లవారుజామున 4.43 నుంచి సూర్యోదయం వరకు 



దుర్ముహూర్తం :  ఉదయం 9.57 నుంచి 10.49 వరకు  



అమృతఘడియలు  :  ఉదయం 11.17 నుంచి 12.25 వరకు  



సూర్యోదయం: 05:38



సూర్యాస్తమయం : 06:34



తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు