శిల్పా శెట్టి... తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన ఉత్తరాది భామ. కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా సందడి చేశారు.