ఫేవరెట్ కాస్ట్యూమ్స్ లో అదిరిపోయిన నిషా అగర్వాల్ - వీడియో వైరల్!

స్టార్ హీరోయిన్ కాజల్ చెల్లిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నిషా అగర్వాల్.

వరుణ్ సందేశ్ కి జోడిగా 'ఏమైంది ఈవేళ' అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది.

మొదటి సినిమాలోనే అందం,అభినయంతో పాటూ రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోయింది.

'సోలో', 'సుకుమారుడు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ భాషల్లోనూ నటించి మెప్పించింది.

కొన్నాళ్ళకు అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమై పెళ్లి చేసుకుంది.

ఫేవరెట్ కాస్ట్యూమ్స్ తో ఉన్న నిషా అగర్వాల్ వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Nisha Aggarwal/Instagram