Image Source: Sony Music South Youtube Grab

శంకర్, కమల్ హాసన్‌ల ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘భారతీయుడు 2’ ఫస్ట్‌లుక్ టీజర్‌ను విడుదల చేశారు.

Image Source: Sony Music South Youtube Grab

ఈ సినిమా ఎంతో కాలం నుంచి నిర్మాణంలో ఉంది.

Image Source: Sony Music South Youtube Grab

2019 జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.

Image Source: Sony Music South Youtube Grab

2020 ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌లో పెద్ద ప్రమాదం జరిగింది.

Image Source: Sony Music South Youtube Grab

దీంతో ముగ్గురు మరణించారు కూడా.

Image Source: Sony Music South Youtube Grab

ఆ తర్వాత సినిమా షూటింగ్ చాలా కాలం పాటు ఆగిపోయింది.

Image Source: Sony Music South Youtube Grab

‘విక్రమ్’ సక్సెస్‌తో ‘భారతీయుడు 2’ తిరిగి సెట్స్‌పైకి వచ్చింది.

Image Source: Sony Music South Youtube Grab

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Image Source: Sony Music South Youtube Grab

‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ సినిమాలపై శంకర్ సమాంతరంగా పని చేస్తున్నారు.

Image Source: Sony Music South Youtube Grab

వీటిలో మొదట ‘ఇండియన్ 2’ తర్వాత ‘గేమ్ ఛేంజర్’ విడుదల కానున్నాయి.