Image Source: Shalini Pandey/Instagram

‘అర్జున్ రెడ్డి’ హిట్‌ కొట్టినా.. షాలినీ పాండేకు మాత్రం అది కలిసిరాలేదు.

Image Source: Shalini Pandey/Instagram

ఆ తర్వాత కొన్ని తెలుగు చిత్రాలు చేసినా ఫలితం దక్కలేదు.

Image Source: Shalini Pandey/Instagram

షాలినీ ఇటీవల హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Image Source: Shalini Pandey/Instagram

‘జోర్‌దార్’ సినిమాతో బాలీవుడ్‌ను మెప్పించింది.

Image Source: Shalini Pandey/Instagram

కానీ, ఆ సినిమా కూడా అంతంత మాత్రంగానే నడిచింది.

Image Source: Shalini Pandey/Instagram

తాజాగా షాలినీ ఓ వీడియో ఆల్బమ్ వదిలింది. సెక్సీ లుక్స్‌తో ఆకట్టుకుంది.

Image Source: Shalini Pandey/Instagram

షాలినీ ఇటీవల ఓ గుర్రాల శాలను సందర్శించింది.

Image Source: Shalini Pandey/Instagram

అక్కడ ఓ గుర్రానికి ముద్దుపెట్టి, విరాళాలను ఇచ్చింది.

Image Source: Shalini Pandey/Instagram

తనకు జంతువులంటే ఇష్టమని, అందుకే గుర్రానికి ముద్దు పెట్టానని షాలినీ తెలిపింది.

Image Source: Shalini Pandey/Instagram

దీంతో ఆమె అభిమానులు.. నీది చాలా పెద్ద మనసు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Image Source: Shalini Pandey/Instagram

Images and Videos Credit: Shalini Pandey/Instagram