బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా హీరోయిన్ గా నటించి.. హిట్ కొట్టింది ప్రగ్యాజైస్వాల్. 

ఈ సినిమాలో గ్లామర్‌తోపాటు మంచి నటన కూడా కనబరిచింది ప్రగ్యా.

కానీ సినిమా వల్ల ఆమెకి ఒరిగిందేమీ లేదు. 

భారీ హిట్ లభించిందని సంతోషించేలోపే 'సన్ ఆఫ్ ఇండియా' నీళ్లు చల్లింది.

'సన్ ఆఫ్ ఇండియా' ఫ్లాప్ ప్రభావం ప్రగ్యాపై భారీగానే పడింది.

ప్రస్తుతం ప్రగ్యా చేతిలో సినిమాలేవీ లేవు.

ఈ నేపథ్యంలో ప్రగ్యా ఫొటో షూట్స్‌తో బిజీగా గడిపేస్తోంది.

తాజాగా మరికొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది.

మరి ఈ అమ్మడి కష్టాలు, గ్లామర్‌ను గుర్తించి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.